తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ బృందం రేపు HYDలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్లో MLA కూనంనేని సాంబశివరావుతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.