PPM: జిల్లా అదనపు ఎస్పీగా తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న ఎం.వెంకటేశ్వరరావు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో అదనపు ఎస్పీగా( అడ్మిన్) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పోలీసు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.