➢1984: తొలిసారి ఓ భారత మహిళ బచేంద్రీ పాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు ➢1942: ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు జననం ➢1942: సినీ నటుడు చంద్ర మోహన్ జననం ➢1953: భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం ➢1965: తెలుగు సినిమా దర్శకుడు వై.వి.యస్.చౌదరి జననం ➢1989: సినీ నటి పూర్ణ బర్త్ డే ప్రపంచ తాబేలు దినోత్సవం.