TG: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా చర్యలపై మోదీ మౌనం వీడాలని సీపీఐ నేత సాంబశివరావు అన్నారు. మోదీ పాలనలో ఇండియా చుట్టూ ఉన్న దేశాలతో పంచాయితీ ఏర్పడిందని తెలిపారు. యుద్దాన్ని ఆపేలా మోదీ ప్రకటన చేయాలని పేర్కొన్నారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా మార్చి 16న రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేయనున్నట్లు తెలిపారు.