RR: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని ముక్తా మహబూబ్పేట్లో BRS నాయకులు BSN కిరణ్ యాదవ్, జహంగీర్, శివరాజ్ సంయుక్తంగా ముస్లిం సోదరులకు భారీ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి MLA మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.