KMR: పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకై అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ విస్తరణ కింద ఓరియంటల్ పాఠశాల నుంచి దర్శన్ థియేటర్ ముందు వరకు అభివృద్ధి చేయాలని దాని కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్ర రైల్వే మంత్రికి MLA వెంకటరమణ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. అలాగే పాత రైల్వే క్వార్టర్లను తొలగించి కొత్తగా వివేకానంద కాలనీ వైపు నిర్మించాలన్నారు.