MGL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఈ నెల 12న ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర్ టిఎస్ తెలిపారు. ఇంచర్లలోని MR ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరవుతున్నట్లు తెలిపారు.