BHNG: పదో తరగతి విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఆత్మస్థైర్యంతో బోర్డు పరీక్షలు రాయాలని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా నాయకుడు దూపటి వెంకటేష్ సూచించారు. బుధవారం ఆలేరులోని ఏకశిల స్కూల్లో ఎస్ఎఫ్ఐ ఆలేరు మండల కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.