PPM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. అలాగే, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు