TPT: తిరుపతి రెవెన్యూ డివిజన్ పరిధి పంచాయతీల పన్ను వసూళ్లలో పుత్తూరు మండలం 96.03%తో అగ్రస్థానంలో నిలిచింది. మార్చి చివరికి 100% పన్ను వసూళ్ల లక్ష్యంతో స్వర్ణ పంచాయతీ యాప్‌పై అవగాహన కల్పిస్తూ DLPO సురేష్ ప్రతిరోజు పంచాయితీల బాటపట్టారు. తిరుపతి డివిజన్లోని 11 మండలాలలో రూ. 31.2 కోట్ల పన్ను వసూలు చేయవలసి ఉండగా 83.73% పూర్తి చేశారు.