HYD: రాష్ట్ర సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మూసీ పునర్జీవనం పనుల ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్ లైన్ ద్వారా (musirrdc@gmail.com) మెయిల్ ఐడీకి ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. ప్రజల ఆలోచనలు, అవసరాలు ప్రతిబింబించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.