E.G: నిడదవోలు మండలం సెట్టిపేట గ్రామంలో లేస్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ నిర్వహిస్తున్న యూనిట్‌ను కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ చేతి అల్లికలతో అందంగా తీర్చిదిద్దిన వివిధ రకాల దుస్తులను పరిశీలించారు. ఈ మేరకు లేస్ వర్క్ & ఎంబ్రాయిడరీ రంగాల్లో మహిళలు చూపిస్తున్న ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు.