VZM: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి కార్యకర్త ఓటర్ల జాబితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. డెంకాడలో పార్టీ బీఎల్వోలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా లోపాల కారణంగా రాజకీయ పార్టీలకు నష్టం జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు.