GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం క్లస్టర్ ఇంఛాలతో లోకేష్ భేటీ అయ్యారు. పల్లెల్లో వుండే సామాన్య కార్యకర్త కూడా పోలిట్ బ్యూరులో వుండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీలో పదవులకు పనితీరే ప్రామాణికం అని సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలలోకి తీసుకుని వెళ్ళాలని పేర్కొన్నారు.