PPM: ప్రజల భాగస్వామ్యం, స్థానిక సహకారంతో పీహెచ్సీలను అభివృద్ధి చేయడమే “ముస్తాబు” లక్ష్యమని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి బుధవారం తెలిపారు. జీయ్యమ్మవలస మండలం ఆర్.ఆర్.బ పురం పీహెచ్సీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రులు దేవాలయాల్లాంటివని పేర్కొంటూ, పరిశుభ్రత, మెరుగైన సేవలు ఉండాలని సూచించారు.