murder in dachepalli:పల్నాడులో దారుణ హత్య.. వివాహేతర సంబంధంతో
murder in dachepalli:పల్నాడు జిల్లా గురజాలలో దారుణ హత్య జరిగింది. దాచేపల్లిలో గొడ్డలితో ముక్కలుగా నరికి హతమార్చారు. మృతదేహాన్ని దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న మిర్చి తోటలో దగ్ధం చేశాడు. వివాహేతర సంబంధ నేపథ్యంలో హత్య జరిగింది. మృతుడు కోటేశ్వరరావు (45) దాచేపల్లి నగర పంచాయితీలో పంప్ ఆపరేటర్ ( ఔట్ సోర్సింగ్) పనిచేసేవారని తెలుస్తోంది.
murder in dachepalli:పల్నాడు జిల్లా గురజాలలో దారుణ హత్య జరిగింది. దాచేపల్లిలో గొడ్డలితో ముక్కలుగా నరికి హతమార్చారు. మృతదేహాన్ని దాచేపల్లి మోడల్ స్కూల్ సమీపంలో ఉన్న మిర్చి తోటలో దగ్ధం చేశాడు. వివాహేతర సంబంధ నేపథ్యంలో హత్య జరిగింది. మృతుడు కోటేశ్వరరావు (45) దాచేపల్లి నగర పంచాయితీలో పంప్ ఆపరేటర్ ( ఔట్ సోర్సింగ్) పనిచేసేవారని తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హతమార్చిన నిందితుడిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అతను అదే నగర పంచాయితీలో పంపు ఆపరేటర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మృతుడు.. నిందితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. అందుకే హత్య చేశారని సమాచారం. హత్యకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.