W.G: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగుల అర్జీలను స్వీకరించారు. ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ఇవాళ మొత్తం 15 అర్జీలు అందాయని తెలిపారు.