VZM: రీసర్వే పూర్తైన గ్రామాల్లో రికార్డులు సరిదిద్ది తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో ఇవాళ జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మే లేదా జూన్లో సీఎం పాల్గొనే కార్యక్రమంలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు.