ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కాశిరెడ్డి కాలనీకి చెందిన కేశవులు శుక్రవారం ఎలుకలు మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదే కాలనీకి చెందిన అంకమ్మ అను మహిళది బంగారు గొలుసు దొంగిలించాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా మనస్థాపానికి గురై ఆత్మహత్నం చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు.