పార్వతీపురంలోని 30, 68, 69వ బూత్ లలో జనాభా వివరాలపై ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర, ఇంఛార్జ్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుల నుంచి వివరాలు సేకరించారు. ఏ కులాల ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి, గత ఎన్నికల్లో టీడీపీ ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.