E.G: సీఎం చంద్రబాబు నేతృత్వంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఇవాళ నిడదవోలులో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడాలి .. ప్రజలు ఆరోగ్యంగా జీవించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారన్నారు.