మన్యం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీ.జీ.ఆర్.ఎస్)లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్ సైట్లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్లో తెలుసుకోవచ్చు అని కలెక్టర్ స్పష్టం చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజా సమస్యలు ప్రతి సోమవారం అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు.