NGKL: జిల్లా కేంద్రం నుంచి నల్గొండకు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కోరారు. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన టీజీ ఆర్టీసీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరు అయిన నూతన బస్సు స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన తేదీలను ఖరారు చేయాలన్నారు.