SRD: మున్సిపల్ అధికారుల తీరుపై CPM జిల్లా నాయకుడు నాయిని నరసింహారెడ్డి మండిపడ్డారు. అధికారులు బడా బాబులకు కొమ్ముకాస్తూ, పేదల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. మండే మార్కెట్లో పేదలు జీవనాధారంగా పెట్టుకున్న తోపుడుబండ్లను తొలగించడం దుర్మార్గమన్నారు. అటు ప్రభుత్వ స్థలాలు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
Tags :