KNR: చొప్పదండి మండలం రుక్మాపూర్ గురుకుల సైనిక్ స్కూల్ విద్యార్థులకు గురువారం సీఎస్ఐఆర్ ఇనిషియేటివ్ ఆఫ్ వెలగ్రో బయో సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 లీటర్ల ఆర్వో వాటర్ ప్లాంట్, 40 టేబుళ్ళు, 40 చైర్స్ అందచేశారు. రూ.4,20,000 విలువైన ఈ వస్తువులను విద్యార్థులకు అందజేశారు. ప్రతి సంవత్సరం వృద్ధాశ్రమాలు, క్యాన్సర్ రోగులకు సేవలందించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు.