TPT: తిరుపతి జిల్లాలో 9 పల్ప్ యూనిట్లు మామిడికాయల కొనుగోలుకు సిద్ధమయ్యాయి. తోతాపూరి రకాన్ని సాస్, దేవరాజ్, క్యాప్రికాన్ కంపెనీలు ప్రాసెస్ చేయనుండగా, ఖాదర్ రకాన్ని లియాన్, వర్ష సంస్థలు కొనుగోలు చేయనున్నాయి. రైతులు కాయ పక్వానికి వచ్చిన తర్వాతే కోసి ప్రభుత్వ సూచనల మేరకు పల్ప్ యూనిట్లకు తరలించాలని అధికారులు సూచించారు.