TG: రాష్ట్రంలో 16 ప్రతిభ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఏప్రిల్ 7 వరకు అప్లై చేసుకోవచ్చని.. పరీక్ష ఏప్రిల్ 19వ తేదీన జరుగుతుందని తెలిపారు.