TG: ఐటీ రంగాన్ని HYDలోనే కాదని, టైర్-2 పట్టణాల్లోనూ విస్తరించి యువతకు ఉద్యోగాలు కల్పించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట ఐటీ టవర్లను ఏర్పాటు చేసిందన్నారు. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.