ఒలింపిక్స్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిషేధం విధిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(IOC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. మహిళా విభాగంలో ట్రాన్స్జెండర్లు పోటీ పడితే సహజసిద్ధమైన మహిళా అథ్లెట్లకు అన్యాయం జరుగుతుందని IOC అభిప్రాయపడింది. క్రీడల్లో సమానత్వాన్ని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.