TG: మూసీ ప్రాజెక్టుపై మాజీమంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ప్రాజెక్టుకు DPR ఉంటే వెంటనే సభ ముందు ఉంచండి, లేదంటే ప్రజలకు వాస్తవాలు చెబుతాం’ అని హెచ్చరించారు. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్పి, 5 కిలోమీటర్ల వరకు భూసేకరణ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. రూ. లక్షా యాభై వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకే ప్రభుత్వం ఈ ప్లాన్ చేసిందని ఆరోపించారు.