NDL: అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఇవాళ్టి నుంచి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్న అహోబిలం మఠం ప్రతినిధి రామానుజన్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం మార్చి 5, 6, 7 తేదీలలో ఆలయ కోనేరులో ఈ వేడుకలు నిర్వహిస్తారు. శ్రీ ప్రహ్లాద వరద స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారు హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.