శనివారం నుంచి IPL 2026 ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టికెట్ల కేటాయింపులో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే అశోకా తీవ్ర విమర్శలు చేశారు. స్టేడియం కోసం వారికి నామమాత్రపు ధరకే భూమిని కేటాయిస్తే వాళ్లు మాత్రం టికెట్ల రూపంలో తమనుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లకు గుణపాఠం చెప్పాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.