PLD: క్రోసూరు మండలం హసనాబాద్ గ్రామానికి చెందిన తోకల లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి . గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో ఫంక్షన్‌కి వెళ్లి వస్తూ సత్తెనపల్లి మండలం నందిగం సమీపంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.