SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే రమణమూర్తి అన్నారు. నరసన్నపేట పట్టణానికి చెందిన పలువురు లబ్దిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తన కార్యాలయంలో అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందని ఆయన అన్నారు. ఈ నిధులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.