NGKL: పెంట్లవెల్లి మండలం నూతన ఎస్సైగా సోమవారం బి.పవన్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన సిద్ధాపూర్ ఎస్సైగా పనిచేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా పెంట్లవెల్లికి వచ్చారు. గతంలో ఇక్కడ పనిచేసిన SI రామన్ గౌడు నాగర్ కర్నూల్ వీఆర్ బదిలీగా వెళ్లారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.