VSP: ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారిని శనివారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ కోసం నూతన వస్త్రాలు, బంగారు పూత ఆభరణాలను సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.