ప్రకాశం: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం స్వీయ గణన కింద తమ కుటుంబ సభ్యులు వివరాలు తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. జనార్ధన్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘జన గణన-2027’ ప్రక్రియలో భాగంగా స్వీయ గణన ప్రజలు తామే స్వయంగా ఆన్లైన్ పోర్టర్లు వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.