CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సోమవారం తెలిపారు. మున్సిపల్ ఛైర్మర్ అలీమ్ బాషా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.