NTR: గత YCP నిర్ణయాలు వల్ల చాలామంది ఉద్యోగవయోపరిమితి కోల్పోయారు, కనుక ఉద్యోగ వయోపరిమితి పెంచాలి అని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కోరారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు జోనల్ రీనోటిఫికేషన్ చేసి, ఉగాది నాటికి అన్ని శాఖల ఉద్యోగ ఖాళీలను నింపేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.