NTR: విజయవాడ నేషనల్ హైవేపై ఉయ్యూరు సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి శుభకార్యానికి వెళ్లి తిరిగి ఏలూరు జిల్లా మండవల్లి(M) కానుకొల్లు గ్రామానికి వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్దింటి సూరి(55) అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికీ గాయాలయ్యాయి.