PPM: పాచిపెంట మండలంలో జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ‘కెరియర్ మొబైల్ ఫెస్ట్–2026’లో పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. క్రమశిక్షణతో చదివి భవిష్యత్తుకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం గురువినాయుడు పేట పీహెచ్సీని సందర్శించి వైద్య సేవలను పరిశీలించి మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు