పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ఖండిస్తూ ప్రపంచ శాంతి కోసం శ్రీకాకుళం జిల్లా పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇవాళ శ్రీకాకుళంలోని ఎన్జీవో హోమ్‌లో వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. అమెరికా–ఇజ్రాయిల్ యుద్ధం మానవజాతి మనుగడకు ముప్పుగా మారిందని పేర్కొన్నారు. వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలన్నారు.