ఎన్టీఆర్: కీసరలో పరిటాల కోటేశ్వరరావు (రాము) మీడియా సమావేశంలో వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా జరిగిందని, పనికిరాని భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని విమర్శించారు. శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోగంటి సత్యనారాయణకు జడ్పీటీసీ భర్త వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.