GNTR: మంత్రి నాదెండ్ల మనోహర్‌ను హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి గ్యాస్ కొరత సమస్యపై వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని, దీంతో హోటల్ వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు వివరించారు.