NLR : ఓ పక్క యుద్ధం ఎఫెక్ట్ తో వంటగ్యాస్ దొరకక ప్రజలు సతమతమవుతున్నారు. ఇదే అదునుగా చూసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు గ్యాస్ సిలిండర్లను దొంగలించడమే పనిగా పెట్టుకున్నారు. బుచ్చి పట్టణం ఖాజా నగర్లోని 3 నివాసాలలో మూడు సిలిండర్లు చోరీ చేసిన ఘటన తెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్యాస్ సిలిండర్లు ఎత్తుకొని వెళ్లారని బాధితులు వాపోతున్నారు.