స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(IS) ఆడిట్ ఇంటర్నల్ ఆడిట్ విభాగాల్లో 116 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది. 12 అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, 104 డిప్యూటీ మేనేజర్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. BE/BTech/CAలో ఉత్తీర్ణత, ఉద్యోగానుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. UR/EW/OBCలకు పరీక్ష ఫీజు రూ.750. SC/ST/PwBDలకు ఫీజు లేదు.