SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 11, 12వ తేదీల్లో డే అండ్ నైట్ ఓపెన్ వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ టోర్నీలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తుతో పాటు శారీరక ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఆసక్తి ఉన్నవారు 86881 67166 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.