VZM: బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి పని చేయాలని మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడును మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం జగన్ను కలిశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కలిసికట్టుగా పని చేయాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ప్రణాళికతో పని చేయాలని సూచించారు.