NRPT: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లాలో మంత్రి వాకిటి శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లో రూ. 20,617 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.