SDPT: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా బెజ్జంకి మండల రెవెన్యూ, ఎంపీడీవో కార్యాలయాల్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోనగిరి మహేందర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగంలోని ఆర్టికల్–3 కీలకమైందని, అంబేద్కర్ సేవలను గుర్తించాలన్నారు.